Friday, July 14, 2006

"చందమామ" జ్ఞాపకాలు
http://eemaata.com/em/issues/200601/33.html

2 Comments:

Blogger S said...

బావుందండీ మీ వ్యాసం.
చిన్నప్పటి నుంచి చందమమ ను చదువుతున్నా.... నేను పుట్టకముందు నాటి సంచికలు కూడా చదివాను ... మా అత్త వాళ్ళింట్లో 50ల నాటి నుంచి చందమమ బౌండ్ కాపీలు ఉండడం వల్ల. అయితే చందమమ తొ కొ.కు గారికి ఇంత దగ్గరి సంబంధం ఉందని ఆయన లేఖల సంకలనం మొన్న చదువుతూ ఉంటే తెలిసింది. ఇప్పుడు ఈ వ్యాసం వల్ల మరిన్ని విషయాలు తెలిసాయి. ధన్యవాదాలు.
S
http://vbsowmya.wordpress.com

2:52 AM  
Blogger pi said...

Entha vayasu vacchinaa chandamama enjoy cheyani vallu untaarani nenu anukonu. Ippudu naaku literature anthe intha interest undadaaniki Chandamama kooda oka karaname.

1:55 AM  

Post a Comment

<< Home